కుబీర్: గోల్డ్ షాపులో చోరీ

1116చూసినవారు
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని బజార్ గల్లీలో గురువారం తెల్లవారుజామున ఓ గోల్డ్ షాప్‌లో దొంగతనం జరిగింది. బంగారం షాప్ షెటర్ తాళాలు పగలగొట్టి బంగారం, వెండి ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్స్ కార్డ్ ద్వారా వివరాలను సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.