వాగులో స్నానానికి వెళ్లి యువకుడు మృతి

3889చూసినవారు
వాగులో స్నానానికి వెళ్లి యువకుడు మృతి
సారంగాపూర్ మండలం వైకుంఠపూర్ గ్రామంలో చెరువులో ఈతకు వెళ్లి సాయి ప్రసాద్ (23) అనే యువకుడు మృతి చెందాడు. సోమవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి వాగులో స్నానానికి వెళ్లినప్పుడు, ఈత రాక నీటిలో మునిగి మరణించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్