కిసాన్ మోర్చా జిల్లా ఎగ్జిక్యూటివ్ గా బాసర నాయకుడి నియామకం

3చూసినవారు
కిసాన్ మోర్చా జిల్లా ఎగ్జిక్యూటివ్ గా బాసర నాయకుడి నియామకం
నిర్మల్ జిల్లా బాసరకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు దేవుని శంకర్ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ ప్రకటన విడుదల చేశారు. శంకర్ నియామకంపై బాసర మండల బీజేపీ అధ్యక్షుడు సాయినాథ్ పటేల్ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. రైతు సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు

సంబంధిత పోస్ట్