పాలజ్ కర్ర వినాయకుడిని దర్శించుకున్న ఎంపీడీవో శ్రీధర్

2716చూసినవారు
పాలజ్ కర్ర వినాయకుడిని దర్శించుకున్న ఎంపీడీవో శ్రీధర్
​తానూర్ మండల ఎంపీడీవో శ్రీధర్ పాలజ్ గ్రామంలోని శ్రీ కర్ర వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్టత, ఉత్సవాల ఏర్పాట్ల గురించి ఆలయ కమిటీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బోసి సర్పంచ్ పాసుల సాగర్ నాగనాథ్, ఉప సర్పంచ్ లక్ష్మణ్, ఆలయ సభ్యులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్