చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య

1607చూసినవారు
చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య
నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ గ్రామ బ్రిడ్జి కింద గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై లింబాద్రి శుక్రవారం తెలిపారు. వారం రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడని, మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉందని పేర్కొన్నారు. మృతుడు ప్యాంట్ షర్ట్ ధరించి ఉన్నాడని, వయస్సు సుమారు 30 నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటుందని, ఎవరైనా గుర్తుపట్టినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఘటన స్థలాన్ని రూరల్ సీఐ కృష్ణ పరిశీలించారు.

సంబంధిత పోస్ట్