నిర్మల్ లో మూడేళ్ల బాలుడు అదృశ్యం

145చూసినవారు
నిర్మల్ లో మూడేళ్ల బాలుడు అదృశ్యం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో పసులోటి అనిల్ చంద్రకళ దంపతుల మూడేళ్ల కుమారుడు అశ్విన్ శనివారం ఉదయం ఇంట్లో ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి ఆచూకీ తెలిస్తే 8712659511, 8712577719 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పట్టణ సీఐ నైలు కోరారు.

సంబంధిత పోస్ట్