కడ్తాల్ లో రెండు వార్డులు ఏకగ్రీవం

457చూసినవారు
కడ్తాల్ లో రెండు వార్డులు ఏకగ్రీవం
సోన్ మండలంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లోకల్ వెల్మల్ సర్పంచ్, కడ్తాల్ లో రెండు వార్డులు, గంజాల్ లో ఆరు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోకల్ వెల్మల్ లో సర్పంచ్ అభ్యర్థిగా చాతిరి గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడ్తాల్ లో వార్డు సభ్యులుగా పస్పుల స్వరూప, పెయిపాల అక్షయ, గంజాల్ లో ఆరు వార్డులకు ఒకే నామినేషన్ రావడంతో ఏకగ్రీవం అయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియలో పలువురు అభ్యర్థులు ఏకగ్రీవం కావడం విశేషం.

సంబంధిత పోస్ట్