పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

15007చూసినవారు
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. అదానీ వ్యవహారంపై చర్చకు పార్లమెంట్ లో విపక్షాలు పట్టుబడటంతో రగడ జరిగింది. అదానీకి కేంద్రం అండగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్