ఎఫైర్.. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త (వీడియో)

47936చూసినవారు
బీహార్‌లోని దర్భంగా జిల్లా బౌరా గ్రామంలో దారుణం జరిగింది. గజేంద్ర అనే వ్యక్తి తన భార్య సుమిత్రా దేవిని కత్తితో దారుణంగా హత్య చేశాడు. గజేంద్ర మొదటి భార్య కొన్నేళ్ల క్రితం అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఆ తర్వాత అతడు సుమిత్రను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సుమిత్రకు ఒక యువకుడితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలియడంతో గజేంద్ర కోపంతో మూడేళ్ల తన కుమార్తె ముందే సుమిత్రను కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదయింది.

సంబంధిత పోస్ట్