ఎఫైర్.. భార్యను, తండ్రిని తుపాకీతో కాల్చి చంపిన కొడుకు

151చూసినవారు
ఎఫైర్.. భార్యను, తండ్రిని తుపాకీతో కాల్చి చంపిన కొడుకు
ఉత్తరప్రదేశ్లోని బులంద్హర్లో ముబీన్ అనే వ్యక్తి తన 50 ఏళ్ల తండ్రిని, 21 ఏళ్ల భార్యను పిస్టోల్తో కాల్చి చంపాడు. వారిద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని తెలుసుకున్న ముబీన్, వారి వాట్సాప్ చాట్లను చదివి మరింత కోపోద్రికుడయ్యాడు. ఈ క్రమంలో ఇటీవల వారిని అభ్యంతరకర స్థితిలో చూసి తట్టుకోలేక పిస్టోల్తో మొదట తండ్రిని, తర్వాత భార్యను కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్