అగ్నివీర్ వాయు ఉద్యోగాల్లో చేరాలని అనుకునే వారికి ఇదే మంచి అవకాశం. దేశ వాయు సేనలో టెన్త్, ఇంటర్ 50 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు చేరవచ్చు. ఆన్‌లైన్ పరీక్షకు మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డులు అభ్యర్థుల వ్యక్తిగత ఈ మెయిల్‌కు వస్తుంది. జనవరి 27లోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులకు శిక్షణా కాలంలో నెలకు రూ.40వేల వరకు జీతం ఉంటుంది. వెబ్‌సైట్ https://agnipathvayu.cdac.in/AV/.