హార్ముజ్ విషయంలో ఇరాన్, అమెరికా మధ్య ఒప్పందం!

8చూసినవారు
హార్ముజ్ విషయంలో ఇరాన్, అమెరికా మధ్య ఒప్పందం!
హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్, అమెరికా మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని సడలిస్తే, హార్ముజ్ జలసంధిని తెరిచేలా ఈ ఒప్పందం జరిగినట్లు Al Arabiya వెల్లడించింది. ఈ మేరకు అక్కడ చిక్కుకున్న నౌకలు బయటకు రానున్నాయని పేర్కొంది. ఇరాన్‌తో యుద్ధం త్వరలో ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అమెరికా ప్రతిపాదించిన 14 అంశాలను సమీక్షిస్తున్నట్లు ఇరాన్ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్