ఏఐ మనల్ని కాదు.. మనం ఏఐని శాసించాలి: ప్రధాని మోదీ

0చూసినవారు
ఏఐ మనల్ని కాదు.. మనం ఏఐని శాసించాలి: ప్రధాని మోదీ
ఢిల్లీలో జరుగుతున్న AI ఇంపాక్ట్ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు. 'ఏఐ మెషీన్ సెంట్రిక్గా కాదు.. హ్యుమన్ సెంట్రిక్గా ఉండాలి. ఏఐ మనల్ని కాదు, మనం ఏఐని శాసించాలి. ఏఐకి మనం ముడి సరుకుగా ఉండకూడదు. అన్ని రంగాల్లో సమస్యలకు ఏఐ పరిష్కారం చూపిస్తుంది. పారదర్శకత్వమే అన్నింటికంటే ఉత్తమమైన రక్షణ కవచం' అని ప్రధాని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్