ఏఐ మాయాజాలం.. సింపుల్ గా డ్రస్ సెలక్షన్ ప్రాసెస్ (వీడియో)

41చూసినవారు
ఇకపై షాపింగ్ చేసేటప్పుడు ట్రయల్ రూమ్స్‌లో బట్టలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్క్రీన్ ముందు నిలబడితే చాలు, మీకు ఏ డ్రెస్ సరిగ్గా సరిపోతుందో క్షణాల్లో తెలిసిపోతుంది. ఈ సరికొత్త టెక్నాలజీతో షాపింగ్ అనుభవం మరింత స్మార్ట్‌గా, సులభంగా మారనుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్