ఏఐతో మానవాళికి ముప్పు.. మస్క్ హెచ్చరిక

20చూసినవారు
ఏఐతో మానవాళికి ముప్పు.. మస్క్ హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో మానవాళికి ముప్పు ఉందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హెచ్చరించారు. ఓపెన్ఏఐ సంస్థపై దాఖలైన కేసు విచారణలో భాగంగా కోర్టులో ఆయన తన వాదనలు వినిపించారు. ఓపెన్ఏఐ లాభాపేక్ష సంస్థగా మారడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏఐ అభివృద్ధిలో పారదర్శకత, మానవత్వం పరిరక్షణ అత్యవసరమని ఆయన నొక్కి చెప్పారు.

సంబంధిత పోస్ట్