విజయ్‌తో పొత్తుకు అన్నాడీఎంకే ప్రయత్నాలు?

9488చూసినవారు
విజయ్‌తో పొత్తుకు అన్నాడీఎంకే ప్రయత్నాలు?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముగియగా.. అధికారం ఎవరు చేపడుతారనేది ఆసక్తిగా మారింది. కొత్తగా పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో నిలిచిన విజయ్ TVK అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని Axis My India అంచనా వేసింది. ఈ తరుణంలోనే ఆ పార్టీతో పొత్తు కోసం AIADMK ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హంగ్ ఏర్పడితే కలిసి అధికారం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మే 4న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయనేది ఆసక్తికరంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్