DMKతో పొత్తుపై అన్నాడీఎంకే సంచలన ప్రకటన

4చూసినవారు
DMKతో పొత్తుపై అన్నాడీఎంకే సంచలన ప్రకటన
తమిళనాడులో దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా ఉన్న డీఎంకే (59 సీట్లు), అన్నాడీఎంకే (47 సీట్లు) కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయన్న వార్తలు చెన్నై రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. అయితే ఈ ప్రచారాన్ని అన్నాడీఎంకే తీవ్రంగా ఖండించింది. “డీఎంకే మా బద్ధశత్రువు.. వారితో పొత్తు ఉండే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేసింది. ఈ వదంతుల వెనుక విజయ్ పార్టీ కుట్ర ఉందని స్టాలిన్ పరోక్షంగా ఆరోపించారు. టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల పాటు తమ పార్టీ ఎలాంటి ఆటంకాలు కలిగించబోదని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్