పలు జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ

3448చూసినవారు
పలు జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా ఏఐసీసీ పలు జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించింది. రామగుండం జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఎండీ ముస్తఫాను నియమించింది. రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా చిగిరింత పారిజాతాన్ని ఎంపిక చేసుకుంది. సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పటోళ్ల చంద్రశేఖర్‌రెడ్డిని నియమించింది.

సంబంధిత పోస్ట్