మరో రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఎయిరిండియా

68చూసినవారు
మరో రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఎయిరిండియా
అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు టాటా సంస్థ రూ.కోటి పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తక్షణ సాయంగా ఎయిర్ ఇండియా రూ.25లక్షలు ప్రకటించింది. దీనిని మృతులకు, గాయపడిన వారికి అత్యవసర సాయంగా అందించనుంది.

సంబంధిత పోస్ట్