ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. పైలట్ తప్పేమీ లేదు

16571చూసినవారు
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. పైలట్ తప్పేమీ లేదు
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 261 మంది మరణించగా దీనికి కారణం పైలట్ పైలట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్ అని వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో అతడి తండ్రి సుప్రీం కోర్ట్ లో ఆ 'అపవాదును' తొలగించాలని పిటిషన్ వేశారు. విచారించిన న్యాయస్థానం 'మీ కుమారుడిపై నింద మోపబడుతోందనే భారాన్ని మీరు మోయకండి' అని సానుభూతి వ్యక్తం చేసింది. దీనికి పైలట్ కారణం కాదని విచారణను నవంబర్ 10కు వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్