TG: శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిరిండియా
విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. కొచ్చిన్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఇద్దరు మహిళలకు తీవ్ర కడుపు నొప్పికి గురయ్యారు. దీంతో వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేశారు. తరువాత వారిని అపోలో ఆస్పత్రికి తరలించారు.