
రెస్టారెంట్లో కత్తిపోట్లు.. మహిళ అరెస్ట్ (వీడియో)
అమెరికాలో వాయువ్య మయామిలోని ఫ్రిటాంగా పినోలాండియా రెస్టారెంట్లో డబ్బు ఇవ్వడానికి నిరాకరించిన మహిళ మరొకరిపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. ఈ ఘటనలో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలికి తీవ్ర గాయాలవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో రెస్టారెంట్ కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు.




