మయన్మార్‌లో వైమానిక దాడి.. 23 మంది మృతి

85చూసినవారు
మయన్మార్‌లో వైమానిక దాడి.. 23 మంది మృతి
మయన్మార్‌లోని సాగైంగ్ ప్రాంతంలోని లింటాలు గ్రామంలోని బౌద్ధ ఆరామంపై వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 23 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్