ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా: 90 రోజుల బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే!
By nagaraju 13261చూసినవారు90 రోజుల వాలిడిటీ ప్లాన్లలో ఎయిర్‌టెల్ రూ.929 ప్లాన్‌లో రోజుకు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMSలు, పెర్‌ప్లెక్సిటీ ఏఐ ప్రో, హలోట్యూన్స్, స్పామ్ అలర్ట్స్ లభిస్తాయి. జియో రూ.899 ప్లాన్‌లో రోజుకు 2GB + అదనంగా 20GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, గూగుల్ జెమినీ ప్రో, జియో యాప్స్ యాక్సెస్ అందిస్తుంది. జియో రూ.195లో 15GB డేటా, 90 రోజుల హాట్‌స్టార్ ఉచితం. వొడాఫోన్ ఐడియా రూ.151లో 4GB, రూ.169లో 8GB డేటా 90 రోజుల వాలిడిటితో ఇస్తుంది.