పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన ఐశ్వర్యారాయ్ (VIDEO)

15చూసినవారు
ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ సోమవారం పారిస్ ఫ్యాషన్ వీక్‌లో 'ఎక్స్‌‌ప్రెస్ యువర్ వర్త్' థీమ్‌తో ఆకట్టుకున్నారు. యారా షూమేకర్ కలెక్షన్‌లో నలుపు రంగు గౌన్, 3డీ ఫ్రింజ్ ఎంబ్రాయిడరీ, నెక్‌లైన్‌తో ఉన్న దుస్తులు ధరించి, వెల్వెట్ కేప్, డైమండ్ కిరీటంతో రాచరికపు దర్పం ఉట్టిపడేలా ఆమె ర్యాంప్ వాక్ చేశారు. ఆమె కొత్త లుక్, హెయిర్ స్టైల్ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. సెలబ్రిటీ స్టైలిస్ట్ మోహిత్ రాయ్ ఈ దుస్తులను డిజైన్ చేశారు.

సంబంధిత పోస్ట్