అఖండ-2.. పూనకాలతో ఊగిపోయిన మహిళ

43చూసినవారు
అఖండ-2 సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా బాలకృష్ణ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. రాజమండ్రిలోని ఓ థియేటర్లో, మూవీలో పూర్తిగా లీనమైన ఓ మహిళ క్లైమాక్స్ లో వచ్చే శివ తాండవ సన్నివేశానికి పూనకాలతో ఊగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బాలయ్య ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ప్రేక్షకులు సినిమాను ఓన్ చేసుకున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్