బుకింగ్స్ లో దూసుకెళ్తున్న 'అఖండ 2'

10767చూసినవారు
బుకింగ్స్ లో దూసుకెళ్తున్న 'అఖండ 2'
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2' చిత్రం వచ్చే నెల 5వ తేదీన విడుదల కానుంది. ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైంది. అయితే, సీడెడ్ ప్రాంతంలో 26 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది, నైజాంలో 30 కోట్లు, ఉత్తరాంధ్రలో 13.5 కోట్లు, ఇతర జిల్లాల్లోనూ భారీ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 115 కోట్ల షేర్, 230 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాలి.

సంబంధిత పోస్ట్