అఖండ-2 సినిమా రిలీజ్ వాయిదా

32902చూసినవారు
అఖండ-2 సినిమా రిలీజ్ వాయిదా
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ-2 సినిమా విడుదల వాయిదా పడింది. శుక్రవారం రిలీజ్ కావాల్సిన సినిమాను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ వెల్లడించింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ట్వీట్ చేసింది. ఈ సినిమా ప్రీమియర్‌ను రద్దు చేస్తున్నట్లు గురువారం సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. కొద్దిసేపటికే రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్