ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఇకపై 60 మార్కులకే మ్యాథ్స్ పరీక్ష

6చూసినవారు
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఇకపై 60 మార్కులకే మ్యాథ్స్ పరీక్ష
TG: ఇంటర్మీడియట్​ విద్యలో ఇక మ్యాథ్స్​ పరీక్షలంటే విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మ్యాథ్స్​లో ఒక్కో పేపర్‌కు 75 మార్కులు ఉండగా.. ఇకపై 60 మార్కులకే పరీక్ష ఉండనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.  మిగిలిన 15 మార్కులు ఇంటర్నల్స్‌గా ఉంటాయంది. MPC, MEC విద్యార్థులకు వేర్వేరు పేపర్లు, సిలబస్ రానుంది. కఠినమైన చాప్టర్లను మార్చి, విద్యార్థుల భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్పులు 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్