దివ్యాంగుల‌కు అల‌ర్ట్‌.. ఉచితంగా కృత్రిమ చేతులు పంపిణీ

26886చూసినవారు
దివ్యాంగుల‌కు అల‌ర్ట్‌.. ఉచితంగా కృత్రిమ చేతులు పంపిణీ
ఏపీ, తెలంగాణ‌లోని దివ్యాంగుల‌కు గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి రోట‌రీ క్ల‌బ్ నిర్వాహ‌కులు శుభ‌వార్త చెప్పారు. దివ్యాంగుల‌కు అక్టోబ‌రు 13 నుంచి 17వ తేదీ వ‌ర‌కు మంగ‌ళ‌గిరిలోని వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కాలేజీలో ఉచితంగా కృత్రిమ చేతుల‌ను పంపిణీ చేయ‌నున్నారు. 'మంగళకరం-2025' పేరుతో రోట‌రీ క్ల‌బ్ ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంది. ఈ మేర‌కు దివ్యాంగులు 72074 03150 నంబర్‌కు సంప్ర‌దించి పేరు న‌మోదు చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్