ALERT: రాబోయే గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం

16చూసినవారు
ALERT: రాబోయే గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం
TG: నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. రాబోయే గంటల్లో రాష్ట్రంలోని సూర్యాపేట, నల్గొండలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రైతులు, ప్రజలు చెట్ల కింద ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.