ALERT: ఈ జిల్లాల్లో భారీ వర్షం

1చూసినవారు
ALERT: ఈ జిల్లాల్లో భారీ వర్షం
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో కాసేపట్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో వర్షం ప్రారంభమైంది. HYD, వికారాబాద్, MBNR, నాగర్ కర్నూల్, NLG, జనగామ, హనుమకొండ, యాదాద్రి, వనపర్తి, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో ఈ రాత్రికి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్