ALERT: కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు!

154చూసినవారు
ALERT: కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు!
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవపైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్