ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

71చూసినవారు
ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు(గురువారం) వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు IMD వెల్లడించింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షానికి అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్