TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 8.30 గంటల వరకు వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ADB, ఆసిఫాబాద్, NRML, NZB, MHBD, WGL, HNK జిల్లాల్లో వర్షాలతో పాటు ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. భూపాలపల్లి, MLG, కొత్తగూడెం, KMM, ఉమ్మడి NLG, జనగాం, RR, HYD, MDCL, VKB, MFK, KMD, ఉమ్మడి MBNR జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.