ALERT.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు

4చూసినవారు
ALERT.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
TG: తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో మరో 3 రోజులు (ఈ నెల 8వ తేదీ వరకు) రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, MBBD జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వీటితో పాటు భద్రాద్రి, KMM, నల్గొండ, సూర్యాపేట, WGL, హన్మకొండ, RR జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన వర్షాలు పడుతాయంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you