UAN ఖాతా ఉన్నవారికి కేంద్రం అలర్ట్ జారీచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరి
న వారంతా తమ UAN నంబర్ యాక్టివ్ ఉండేలా చూసుకోవాలని EPFOకు ఆదేశాలు జారీ చేసింది. ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం ప్రయోజనాలను పొందే విధంగా UAN నెంబర్‌ను యాక్టివ్ చేసుకోవాలని సూచించిం
ది. దీనికి శనివారంతో గడువు ముగియనుంది. ఈ కొత్త స్కీం ద్వారా ఉద్యోగులకు మూడు విడతల్లో రూ.15 వేల వరకు సాయం అందుతుంది.