భూమిపైకి ఏలియన్లు.. 2026పై బాబా వంగా సంచలన అంచనాలు..!

121చూసినవారు
భూమిపైకి ఏలియన్లు.. 2026పై బాబా వంగా సంచలన అంచనాలు..!
ప్రపంచ ప్రసిద్ధ బల్గేరియన్ కాలజ్ఞాని బాబా వంగా జోస్యాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఆమె మరణానికి ఎన్నో ఏళ్ల ముందే చెప్పిన అంచనాలు, ముఖ్యంగా 2025, 2026 సంవత్సరాలకు సంబంధించినవి సంచలనం సృష్టిస్తున్నాయి. బాబా వంగా ప్రపంచ శక్తుల మధ్య వినాశకరమైన యుద్ధం జరుగుతుందని, దీనివల్ల భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుందని అంచనా వేశారు. అంతేకాకుండా, 2026లో గ్రహాంతరవాసులు భూమిని సంప్రదించవచ్చని ఆమె జోస్యం చెప్పడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.

సంబంధిత పోస్ట్