అలెన్‌ సెంచరీ.. KKR ఘన విజయం

64చూసినవారు
అలెన్‌ సెంచరీ.. KKR ఘన విజయం
దిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దిల్లీ నిర్దేశించిన 143 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా 14.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఫిన్‌ అలెన్‌ 100 పరుగులతో అజేయంగా నిలవగా, కామెరూన్‌ గ్రీన్‌ 33 పరుగులతో రాణించాడు. దిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్ తీశాడు.

సంబంధిత పోస్ట్