
న్యూ ఇయర్ జనవరి 1నే ఎందుకు జరుపుకుంటారు (వీడియో)
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది కొత్త సంవత్సర ఆరంభం సంబరాలతో నిండిపోతుంది. బాణాసంచా వెలుగులు, సంగీతం, వేడుకలు, శుభాకాంక్షల సందేశాలతో జనవరి 1 రోజు ప్రత్యేకంగా మారుతుంది. అయితే చాలా మందికి ఒక సందేహం తలెత్తుతుంది.. కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీనే ఎందుకు మొదలవుతుంది?. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి లోకల్ ఎక్స్ప్లెయినర్స్ వీడియో చూడండి.




