అల్లు అర్జున్ - సందీప్ రెడ్డి వంగ కాంబో.. 2027లో సినిమా రానుందా?

7820చూసినవారు
అల్లు అర్జున్ - సందీప్ రెడ్డి వంగ కాంబో.. 2027లో సినిమా రానుందా?
ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప 2' తర్వాత అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం 'స్పిరిట్' సినిమా చేస్తున్నారు. అది 2026 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 2027లో అల్లు అర్జున్ - సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో సినిమా రానుందని టాక్. కాగా, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :