అల్లు శిరీష్-నయనిక ఎంగేజ్మెంట్ వీడియో

25చూసినవారు
అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్, నయనికల నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఈ వేడుకకు అల్లు, మెగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అల్లు శిరీష్‌పై నయనిక తన ప్రేమను వ్యక్తపరిచారు. 'ఆయన ఎంతో కేరింగ్‌గా ఉంటారు. అదే నాకు బాగా నచ్చుతుంది' అని ఆమె తెలిపారు. కాగా, ఎంగేజ్మెంట్ వీడియో నెట్టింట వైరలవుతోంది.