అందానికి బాదం నూనె!

16868చూసినవారు
అందానికి బాదం నూనె!
బాదం పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే దీన్నుంచి తయారుచేసే నూనెలో కూడా అందానికి మేలు చేసే గుణాలెన్నో ఉన్నాయంటున్నారు నిపుణులు.  ఇందులో ఉండే విటమిన్లు, పోషకాలు చర్మ సమస్యల్ని దూరం చేయడంలో సమర్థంగా పనిచేస్తాయని చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల బాదం నూనెను కళ్ల కింద అప్లై చేసుకుని మృదువుగా మర్దన చేసుకోవాలి. తరచుగా చర్మానికి బాదం నూనె రాసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు పోతాయి.

సంబంధిత పోస్ట్