నేటి నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం

9చూసినవారు
నేటి నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం
నేటి నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. నెల ముందు నుంచే భారీగా భద్రతా సన్నాహాలు కొనసాగుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడితో అనంతనాగ్‌ జిల్లాలో హైఅలర్ట్ కొనసాగుతోంది. శాంతియుతంగా యాత్ర సాగేలా పకడ్భందీ చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్