
PFను సులభంగా డ్రా చేసుకోండిలా (వీడియో)
ప్రతి ఉద్యోగి జీతం నుంచి క్రమం తప్పకుండా కట్టే ప్రావిడెంట్ ఫండ్ (PF) మన భవిష్యత్తుకి ఆర్థిక భద్రతను ఇస్తుంది. ఉద్యోగం మార్చినప్పుడు, రిటైర్ అయ్యేటప్పుడు, అత్యవసర ఖర్చుల కోసం లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ పీఎఫ్ అమౌంట్ ను డ్రా చేసుకోవచ్చు. కానీ డబ్బు తీసుకోవడానికి కొన్ని రూల్స్, ముఖ్యమైన ప్రక్రియలను తప్పనిసరిగా పాటించాలి. అవి ఏంటో వీడియోలో తెలుసుకుందాం.




