గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీని ప్రకటించిన అమెజాన్
By K. Satyaveni 7చూసినవారుపండగ సీజన్ ఆఫర్లకు అమెజాన్ సిద్ధమైంది. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్లకు 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ అందించనున్నట్లు అమెజాన్ తెలిపింది. ప్రైమ్ సభ్యులకు అదనపు ఆఫర్లు ఉండనున్నాయి. 8 పీఎం డీల్స్, బ్లాక్బస్టర్ డీల్స్, టాప్ 100 డీల్స్, మెగా డీల్స్ పేరుతో ప్రత్యేక ఆఫర్లు అందించనుంది. సేల్ ఎప్పటివరకు కొనసాగుతుందనేది మాత్రం వెల్లడించలేదు.