అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభమైంది. శుక్రవారం మొదలైన ఈ ఆఫర్లు డిసెంబర్ 1 వరకు కొనసాగుతాయి. హోమ్ డెకార్, ఎలక్ట్రానిక్స్, బ్యూటీ, దుస్తులు, గృహోపకరణాలు, నిత్యావసరాలపై ప్రత్యేక తగ్గింపులు ఉన్నాయి. యాపిల్, శాంసంగ్, హెచ్‌పీ, వన్‌ప్లస్ వంటి బ్రాండ్లపై మంచి ఆఫర్లు లభిస్తున్నాయి. అమెజాన్ పే ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, బీఓబీ కార్డులతో 10% అదనపు డిస్కౌంట్ అందిస్తున్నారు.