ప్రస్తుతం అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్స్ జరుగుతున్నాయి. ఈ సేల్స్‌లో ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్‌గాడ్జెట్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, రూ. 1,000 కంటే తక్కువ ధరకే పోర్టబుల్ మసాజ్ గన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌లు, పవర్ బ్యాంకులు వంటివి లభిస్తున్నాయి. AGARO, CULT ఇంపాక్ట్, లైఫ్‌లాంగ్, నాయిస్, బాట్ వంటి బ్రాండ్‌ల ఉత్పత్తులు ఈ సేల్స్‌లో భాగమయ్యాయి