తెలుగు రాష్ట్రాల్లో అమెజాన్ క్విక్ డెలివరీ విస్తరణ.. ఇక నుంచి జిల్లాల్లోనూ

0చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో అమెజాన్ క్విక్ డెలివరీ విస్తరణ.. ఇక నుంచి జిల్లాల్లోనూ
అమెజాన్ తన క్విక్ డెలివరీ సర్వీస్ 'అమెజాన్ నౌ'ను తెలుగు రాష్ట్రాల్లోని సంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నెల్లూరు, తిరుపతి, గుంటూరు, అనంతపురం, చిత్తూరు, కడప వంటి జిల్లాల్లో విస్తరించింది. ఈ సేవ ద్వారా నిమిషాల వ్యవధిలోనే కిరాణా వస్తువులు, పండ్లు, కూరగాయలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు డెలివరీ చేయబడతాయి. దీపావళి నాటికి 100 నగరాలకు ఈ సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్