
తిరుమలలో రీల్స్ వివాదం.. గీతూ రాయల్ ఎమోషనల్
తిరుమలలో రీల్స్ వివాదంపై యూట్యూబర్ గీతూ రాయల్ ఓ వీడియో విడుదల చేశారు. 'అందరికీ గుడ్ న్యూస్.. నా మీద చర్యలు తీసుకుంటారంట. హ్యాపీగా ఉండండి. ఇంత చిన్న విషయాన్ని అంత పెద్దది చేసి అన్ని వీడియోస్ చేసినందుకు థ్యాంక్స్ సోమచ్. ఆల్రెడీ సగం జీవితం పోయింది. ఇంకా పోవడానికి ఏమీ లేదు. కొద్దో గొప్పో మిగిలి ఉంటే దానిని పూర్తిగా పోగొట్టేయండి. తర్వాత అందరూ ప్రశాంతంగా ఉండండి' అంటూ ఎమోషనల్ అయ్యారు.




